Sunday, May 31, 2026
HomeUncategorizedసత్యదేవుని ధరశించి న గరికి పాటి

సత్యదేవుని ధరశించి న గరికి పాటి

సత్యదేవుని ధరశించి న గరికి పాటి
అన్నవరం జయ జయహే

కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్య క్షేత్రo రత్నగిరిపై కొలువు దీరిన . అన్నవరం సత్య దేవునిశుక్రవారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. మరియు సహస్ర అవదాని గరికి పాటి నర్సింహామూర్తి. కుటుంబ సమేతంగా దర్శించి కున్నారు. దర్శనానంతరం పండితులు. వేద ఆశీర్వచనం గావించారు. అనంతరం ఆలయ ఈవో. సుబ్బారావు ఆయనకు స్వామివారి ప్రసాదం అందచేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments