రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని
మహిళ వినతి
అరకు నియోజకవర్గానికి చెందిన అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ మల్లంపేట గ్రామానికి చెందిన ఎనికెల శాంతి గిరిజన మహిళ ఉపాధి కోసం ఐదు నెలల క్రితం ఒమన్ దేశంలోని మస్కట్ వెళ్లడం జరిగింది. అక్కడ యుద్ధ పరిస్థితులు ఆందోళన కారణంగా ఉన్నాయని. మా ఊరికి వెళ్ళిపోతానంటే రూ.1.50. లక్షలు కట్టామంటున్నారని ఆమె తెలిపారు. నా దగ్గర డబ్బులు లేవు నేను మస్కట్ లో చిక్కుకున్నానని నేను తీవ్ర ఇబ్బంది పడుతున్నానని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆమెను మన దేశానికీ తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఆమె ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పటికే వైరల్ గా మారింది.
