అరకువేలి మండలం, కొత్తభల్లుగుడ గ్రామ నందు. హర్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అండ్ వెల్ఫేయిర్ సొసైట్టి ఫౌండర్ అడ్ డైరెక్టర్, బిషఫ్. బారికి మాణిక్యం ఆధ్వర్యంలో ఈస్టర్ (పునరు: ధన) పండకగను పురషాకించుకొని, గ్రామ ప్రజలకు పిల్లలు, పెద్దలకు ఇంటింట సువార్త కార్యక్రమం నిర్వహించి అందరికి, మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. అనంతరం చర్చినందు దైవ ఆరాధన నిర్వహించి ఈ ఆరాధనలో సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ. యేసు క్రీస్తు ప్రభువు మానవాళి నిమిత్తం మరణించి మూడవ దినమున ఆదివారం తిరిగి లెస్తాను అని చెప్పిన మాట యిచిన ప్రకారం గాన్నే తిరిగి లేచెను యేసు క్రీస్తు ప్రభువా మార్గం ఎంతో గొప్పది. యేసు క్రీస్తు యొక్క మార్గం నడిచిన వారికి పరలో దక్కుతుందని బైబిల్ బైబిల్ వాక్యాలు తెలియపరుస్తుంది. గనుక ఆ యేసుని నమ్మితే బాగుంటుందని వాక్య పదేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద బారికి సంజీవ్ కుమార్. సత్యవతి, జ్ఞానమ్మ, అవినాష్, జోషువ తదితరులు పాల్గొన్నారు.
