Home Politics Andhra Pradesh ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు

ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు, విజయనగరం, పార్వతీపురం మన్యం రీజియన్లలో వివిధ వర్గాలకు చెందిన 9 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు ప్రజా రవాణా అధికారిణి వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పదోన్నతులు సంస్థలో ఉద్యోగుల ఎదుగుదలకు దోహదపడతాయని ఆమె తెలిపారు.పదోన్నతలు పొందిన వారు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version