Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఎపి మినిమం వేజ్ బోర్డు అడ్వైజ్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ ని సన్మానించిన టిఎన్టియుసి నాయకులు

ఎపి మినిమం వేజ్ బోర్డు అడ్వైజ్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ ని సన్మానించిన టిఎన్టియుసి నాయకులు

విశాఖ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాల్లో చైర్మన్ పి శ్రీనివాసరెడ్డిని డైరెక్టర్ విల్లా రామ్మోహన్ కుమార్ ని టిఎన్టియుసి నాయకులు ఘనంగా సన్మానం చేసి అనంతరం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, విశాఖ జిల్లాలో కార్మిక శాఖ భవనం నిర్మించాలని, మేడే ఉత్సవాలు నిర్వహించి శ్రమశక్తి అవార్డులు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది. టి ఎన్ టియు సి నాయకులు కొర్రాయి నాగార్జున్ బలిరెడ్డి సత్యనారాయణ ఎమ్మెస్ కృష్ణ శీరంశెటి బాబ్జి ఉప్పులి రామకృష్ణ బోయిదాపు అప్పలరాజు పీవీ రమణ అప్పారావు లక్ష్మీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments