Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshరూరల్ సిఐ గా ఇబ్రహీం

రూరల్ సిఐ గా ఇబ్రహీం

శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ కు నూతన సిఐ గా జి.ఇబ్రహీం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పట్ల మండల ప్రజలు సహకరించాలన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు అన్నారు. రూరల్ సిఐగా పనిచేస్తున్న నాగరాజు శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.టూ టౌన్ స్టేషన్లో పనిచేస్తున్న నాగార్జున్ రెడ్డి విఆర్ కు వెళ్లినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments