కాకినాడజిల్లాఅన్నవరంరత్నగిరిపై గణతంత్రందినోత్సవ వేడుకలు.లో భాగంగా కళామందిరంవద్ద జాతీయజెండాను ఆలయ. ఈ. ఓ.వేండ్రత్రినాధరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లడుతూ దేశభక్తిని జాతీయ ఐక్యతను గురించి దేశ భక్తినిప్రతిబింబించే విదంగా సిబ్బందినిఉద్దేశించిసందేశాన్నిఇచ్ఛారు గణతంత్రవేడుకలలో ఆలయసిబ్బంది. ఆర్చుకులు వ్రతపురోతుహితులు తదితరులు పాల్గొన్నారు
