విశాఖ జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు పాల్గొని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో గాజువాక,విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి ,మొల్లి అప్పారావు ,డిప్యూటీ మేయర్ కట్టుమురి సతీష్, రాష్ట్ర,జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైస్సార్సీపీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు
RELATED ARTICLES
