అల్లూరి జిల్లా మండల కేంద్రం సింగవరం లో వెలసిన శ్రీ శిరిడి సాయి బాబా ఆలయ 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.ఆలయ అర్చకులు డి.శ్రీ రామ చంద్రమూర్తి శర్మ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు,వేద పండితులు అశోక్ కుమార్ శర్మ హోమాలు నిర్వహించారు.ఆలయ కమిటీ వారు భారీ అన్నసంతర్పణ, అనంతరం పల్లకి సేవ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలి వచ్చారు..
