Friday, June 12, 2026
HomeUncategorizedపంచాయతీ లకు డస్ట్ బిన్లు, ట్రై సైకిల్స్ పంపిణి.

పంచాయతీ లకు డస్ట్ బిన్లు, ట్రై సైకిల్స్ పంపిణి.

అల్లూరి జిల్లా కొయ్యురు ఎంపిడిఓ కార్యాలయం లో మండలం లోని 33 పంచాయతీలకు మంజూరు అయినా డస్ట్ బిన్నులు, ట్రై సైకిళ్ళు ను పంచాయతీ అభివృద్ధి అధికారులకు కొయ్యురు ఎంపిపి బడుగు రమేష్, జిసిసి మాజీ చైర్మన్
ఎంవివిఎస్ ప్రసాద్,
ఎంపిడిఓ జిడివి ప్రసాద్ చేతుల మీదుగా అందచేశారు.గ్రామాలలో పారిశుద్య పనులు, చెత్త సేకరన కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలన్నారు.పరిసరాల పరిశుభ్రం గా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుంది అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ బడుగు రమేష్, జిసీసీ మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్, ఎంపిడిఓ జీడివి ప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments