Home Uncategorized ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

0

ముఖ్య అతిధిగా చొక్కాకుల

పరవాడ సీతారామ కళ్యాణం మండపం లో పరవాడ బిజెపి మండల అధ్యక్షులు పిల్లా సతీష్ ఆధ్వర్యంలో ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతంతో ప్రశక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గం ప్రశిక్షణ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు పట్టాభి ప్రసాద్* పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ ఈ ప్రశిక్షణ ద్వారా ప్రతి నాయకుడు, కార్యకర్త బిజెపి సిద్ధాంతాలను అవగతం చేసుకొని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ ని బలోపేతం చేయాలని చూచించారు. . బిజెపి యొక్క చరిత్రను, సిద్ధాంతాలను పట్టాభి ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version