పెద మల్లాం
గ్రామంలో ఆదివారం గొలగాని రామనాయుడు జ్ఞాపకార్థంగా వారు కుమారులు కలగాలని శ్రీనివాస్ యాదవ్ గొల్లగాననీ రాజారావు ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ విజన్ సెంటర్, రాజా ఆప్టికల్స్ కంటి ఆసుపత్రి ,సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్ అనకాపల్లి వారు సహకారంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి శిబిరానికి 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 31 మందికి ఆపరేషన్ కి ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొల్ల గాని శ్రీనివాస్ యాదవ్ గ్రామపతులు తదితరులు పాల్గొన్నారు.
