Home News బలిరెడ్డికి ఘన సన్మానం

బలిరెడ్డికి ఘన సన్మానం

0

జీవీఎంసీ 85 వార్డు అగనంపూడి ఉక్కు పునరావాస కాలనీ మినీ జగదాంబ జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా 85వ టిడిపి అధ్యక్షులు 85వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ ఇంచార్జ్ ఇల్లపు ప్రసాదు సీనియర్ టిడిపి నాయకులు అగనంపూడి ఆర్టికల్చర్ సొసైటీ అధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుండి బలిరెడ్డి సత్యనారాయణ క్రమశిక్షణగా అంకితభావంతో టిడిపి అభివృద్ధికి కృషి ఎనలేని కృషి చేశారని, మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పల్లా సింహాచలం అనుచరుడిగా విశాఖ స్టీల్ ప్లాంటు టిఎన్టియుసి స్థాపించి ప్రధమ స్టీల్ టిన్ఎన్టియుసి ప్రధాన కార్యదర్శిగా పని చేశారని విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధిగా కార్మికుల సంక్షేమం గురించి కృషి చేస్తున్న బలిరెడ్డి సత్యన్నారాయణ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో విశాఖ పార్లమెంటరీ కార్యదర్శి కొర్రాయి నాగార్జున, 85 వార్డు తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్ సీనియర్ టిడిపి నాయకులు గంతకోరు అప్పారావు, కడవలి వెంకటరమణ డొక్కా రమేష్ పూడి సత్యారావు అలమండ శ్రీనివాసరావు వంకర రాము మొల్లి కోటేశ్వరరావు కత్తి తిలక్ మరియు టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version