ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
వై.యస్. జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయము నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఉత్తర నియోజకవర్గం ఎస్ సి సెల్ అధ్యక్షుడు దొండపర్తి లక్ష్మణరావు ఈ అవకాశం కల్పించిన విశాఖపట్నం వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త
కే.కే. రాజు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు..
మాజీ సీఎం జగన్ ను కలిసిన లక్ష్మణ రావు
RELATED ARTICLES
