విశాఖపట్నం జయ జయహీ: విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వార్డు గురుద్వార్ జంక్షన్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ (రచ్చబండ) కార్యక్రమం మాజీ కార్పొరేటర్ మువ్వల పోలారావు ఆధ్వర్యంలో జరిగింది.ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని విద్యార్థులు,మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మువ్వల సంతోష్,బోగవల్లి గోవింద్,సానబోయిన సురేష్,సారిపిల్లి సంతోష్,నూకరాజు,గుదే రాజు,శ్రవణ్,అశోక్,అప్పలరాజు,సూరిబాబు,బొమ్మాలి రవి,గణేష్,వీరమ్మ,ఉమా,పద్మా,సంధ్య,25వార్డు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – కె.కె రాజు
RELATED ARTICLES
