Sunday, April 19, 2026
HomeUncategorizedలాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు గోద్రెజ్ బీరువా, బ్లూటూత్ సౌండ్ సిస్టం వితరణ

లాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు గోద్రెజ్ బీరువా, బ్లూటూత్ సౌండ్ సిస్టం వితరణ

యలమంచిలి, జయ జయహే న్యూస్ : మున్సిపాలిటీ పరిధిలో గల కొక్కిరాపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల చెందిన అవధానుల వేణు (ఎన్ఆర్ఐ) తన యొక్క లాన్స్ ఫౌండేషన్ (ఎల్ఏఏఎన్ఎస్) లక్ష్మి అండ్ అన్నాజీ రావు అనే ఫౌండేషన్ ద్వారా 15,000 విలువ కలిగిన గోద్రెజ్ బీరువా, బ్లూటూత్ సౌండ్ సిస్టం 200 వాట్స్,కలిగినవి పాఠశాలకు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, పెద్దలు శివరాం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. విశ్వేశ్వరరావు, పాపాజిరావు, బాబూరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments