Home News వాసవి యూత్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు

వాసవి యూత్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు

0

చోడవరం: చిల్డ్రన్స్ డే సందర్భంగా స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలో టైక్వాండ్ యోగ గురువులు అర్రేపు శ్రీనివాస్ ,మురళి, ఆర్ఎస్ఎస్ సురేష్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పుస్తకాలు పెన్నులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు , సెక్రటరీ విన్నకోట రాజేష్ ,ట్రెజరర్ అర్రేపు శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ నాళం మూర్తి సభ్యులు హాజరయ్యారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version