ప్రతి శనివారం ప్రతి పంచాయతీలో అక్షరాంద్ర కార్యక్రమం నిర్వహించి దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎండిఓ కే అప్పారావు సూచించారు. మంగళవారం మాడుగుల్లో జరిగిన వివో ఎలా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఐవిఆర్ఎస్ కాల్స్, మొబిలైజేషన్, వాట్సప్ గవర్నెన్స్ వంటి వాటి గురించి మాట్లాడుతూ ప్రతీ శనివారం ఎస్ ఏ ఎస్ ఏ కార్యక్రమములో భాగoగా ప్రతీ పంచాయితీలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
