Friday, June 12, 2026
HomePoliticsAndhra Pradeshఘనంగా షిరిడి సాయి బాబా ఆలయ 21 వ వార్షికోత్సవం..

ఘనంగా షిరిడి సాయి బాబా ఆలయ 21 వ వార్షికోత్సవం..

అల్లూరి జిల్లా మండల కేంద్రం సింగవరం లో వెలసిన శ్రీ శిరిడి సాయి బాబా ఆలయ 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.ఆలయ అర్చకులు డి.శ్రీ రామ చంద్రమూర్తి శర్మ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు,వేద పండితులు అశోక్ కుమార్ శర్మ హోమాలు నిర్వహించారు.ఆలయ కమిటీ వారు భారీ అన్నసంతర్పణ, అనంతరం పల్లకి సేవ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలి వచ్చారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments