విశాఖ జిల్లా అండర్ -9 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ సెలక్షన్స్- 2026, విశాఖ డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టాలెంట్ హంట్ టోర్నమెంట్, కాస్మోస్ ప్రైమరీ స్కూల్, పెందుర్తి వేదికగా ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మణి చెస్ అకాడమీ ద్వారా నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన మొదటి రెండు స్థానాల్లో ఓపెన్ అండ్ గర్ల్స్ ఏపి స్టేట్ అండర్ – 9 ఓపెన్ & గర్ల్స్ చెస్ చాంపియన్షిప్ విశాఖ జిల్లా నుంచి అర్హత సాధించి రాష్ట్రంలో చదరంగం ఆడుటకు ప్రాతినిధ్యం వహిస్తారు. వివిధ కేటగిరిల్లో విజేతలకు బహుమతులందజేశారు. శ్రీ తేజస్వి ద్విభాష్యం డిప్యూటీ ప్రిన్సిపాల్ కాస్మాస్ ప్రైమరీ స్కూల్. డాక్టర్ కనకాల శిరీష. శ్రీ కామేష్ మెంబర్ ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్. ఎస్. కమలేశ్వరరావు. డైరెక్టర్ మణి చెస్ అకాడమీ. ఎస్. మణికంఠరావు. టోర్నమెంట్ డైరెక్టర్ అండ్ సెక్రటరీ ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్. ఎంవీఎస్. ప్రసాద్. చీఫ్ ఆర్బిటర్. దేవోతమా. కృష్ణ. రవితేజ. పద్మావతి. వినయ్ చేతులపై బహుమతులు అందుకున్నారు.
తుది ఫలితాలు:- అండర్ – 9 సెలక్షన్. 1, లక్షిత్ గుత్తి. 2, తురుబత్తి నందన్ శ్రీ సాయి నిహాంత్. 1, లాలిత్య నన్నము. 2, ధర్మల రేష్మా రెడ్డి. ఈ నలుగురు క్రీడాకారులను మన జిల్లా నుండి రాష్ట్రానికి పంపిస్తాము అని డాక్టర్ రంగాల బాబురావు. ప్రెసిడెంట్ ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ తెలియజేశారు.
తుది ఫలితాలు:- డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ ఛాంపియన్. 1, శ్యామ్ భార్గవ్ గోడ. 2, భాస్కర్ రావు బలగా. 3, అనీష్ షణ్ముఖ సాయి పి. 4, వీర వరప్రసాద్ ఉడతా. 5, పవన్ కుమార్ ఎల్లపు. ఓపెన్ లో గెలిచిన ఛాంపియన్ కి తర్వాత క్రీడాకారులకు నా అభినందనలు డాక్టర్ ఆర్ బాబురావు తెలియజేశారు. స్కూల్ టీచర్స్, ఆర్గనైజర్స్ మరియు పేరెంట్స్ పాల్గొన్నారు. ఎస్. కమలేశ్వరరావు. డైరెక్టర్ మనీ చెస్ అకాడమీ తెలియజేశారు.
జిల్లా ఓపెన్ చెస్ టాలెంట్ హంట్ ఛాంపియన్ గా శ్యామ్ భార్గవ్
RELATED ARTICLES
