ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎస్. సత్తిబాబు ఎన్నికయ్యారు.ఈ మేరకు జడ్పీ సమావేశపు మందిరం లో ఈ సమావేశం జరిగినట్టు సోమవారం సత్తిబాబు తెలిపారు. ప్రధాన కార్యదర్శి గా డి. సీతారామ రాజుతో పాటు 18మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా కూర్మారావు ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్ గా వ్యవహారిస్తున్న మాడుగుల ఎం పి డి ఓ టైపిస్ట్ చింతల సింహాచలం స్టేట్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. రెండో సారి ఎన్నికయినా సింహాచలం ను మాడుగుల ఎంపీడిఓ కొంకి అప్పారావు, డిప్యూటీ ఎంపీడీఓ గౌరీ శంకర్, ఏ ఓ గోపాల్ రావ్, యూడీసీ సురేష్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ స్టేట్ కౌన్సిలర్ గా సింహాచలం
RELATED ARTICLES
