Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshతురకలపూడి రామాలయం నిర్మాణానికి 50,000/- విరాళం

తురకలపూడి రామాలయం నిర్మాణానికి 50,000/- విరాళం

బుచ్చయ్య పేట మండలం తురకలపూడి గ్రామంలో రామాలయం నిర్మాణంలో భాగంగా కసింకోట గ్రామానికి చెందిన ఆర్ ఎ సి యస్ మేనేజింగ్ డైరెక్టర్ గరిమెళ్ళ శ్రీనివాసరావు జ్ఞాపకార్ధంగా ఆయన భార్య హైమావతి కుమారుడు సంతోష్ పవన్ రామాలయం నిర్మాణానికి గురువారం రామాలయం కమిటీ సభ్యులకు 50 వేల రూపాయలు విరాళం అందించారు. వారిని కుటుంబాన్ని గ్రామస్థులు శాలువ తో సత్కరించారు. కార్యక్రమంలో కోరుకొండ అప్పలనాయుడు, అక్కిరెడ్డి నరసింగ రావు, గంటల చిన్ననాయుడు, తదితరులు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments