Sunday, April 19, 2026
HomeNewsవిజయోత్సవ సంబరాలు

విజయోత్సవ సంబరాలు

శ్రీకాళహస్తి,జయజయహే.
ట్రాక్టర్ షోరూమ్ విజయోత్సవ సంబరాలు
కంఫర్ట్ న్యూ హాలండ్ ట్రాక్టర్ షోరూమ్ విజయోత్సవ సంబరాలను అంగరంగ వైభవంగా షోరూం మేనేజర్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆ కంపెనీకి సంబంధించిన ఢిల్లీ స్టేట్ హెడ్ అ సుమన్ పాండే ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ లో ఎవ్వరు అమ్మని విధంగా హలండ్ ట్రాక్టర్లను ఇక్కడున్న టీం సేల్స్ లో మొదటి స్థానం సంపాదించిందని అక్కడున్న వారందరిని దృశ్యవాలు కప్పి అభినందించారు. అంతేకాకుండా ఇతర షో రూమ్ లతో పోలిస్తే ఇక్కడున్న హాలండ్ ట్రాక్టర్లు ధర తక్కువ అని మన్నిక ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments