Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshవాసవి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి మజ్జిగ పంపిణీ

వాసవి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి మజ్జిగ పంపిణీ

తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్బంగా పాయకరావుపేట వాసవి క్లబ్, వనిత క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో గురువారం రామాలయం టెంపుల్ లో ఉగాది పచ్చడి, మజ్జిగ, ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఆడది ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అనంతపల్లి.l సుబ్బలక్ష్మి, సెక్రటరీ నాగదుర్గ ట్రెజరర్. జాలుమూరి పైడిమాత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments