తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్బంగా పాయకరావుపేట వాసవి క్లబ్, వనిత క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో గురువారం రామాలయం టెంపుల్ లో ఉగాది పచ్చడి, మజ్జిగ, ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఆడది ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అనంతపల్లి.l సుబ్బలక్ష్మి, సెక్రటరీ నాగదుర్గ ట్రెజరర్. జాలుమూరి పైడిమాత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
