Home Politics Andhra Pradesh నేడే ఐదు గ్రామ దేవత పండగలు

నేడే ఐదు గ్రామ దేవత పండగలు

0

మండలంలోని ఎర్రవాయి ప్రాంతంలో చింతపాక గ్రామంలో పైడితల్లిమ్మ అమ్మవారి పండగ, తురకలపూడి గ్రామంలో కరక పైడితల్లిమ్మ అమ్మవారి పండగ, సీతయ్యపేట గ్రామంలో పరదేశమ్మ తల్లి అమ్మవారి పండుగ, పి.పి అగ్రహారంలో పరదేశమ్మ తల్లి అమ్మవారి పండగ, రాజుపాలెం గ్రామంలో పరదేశమ్మ తల్లి అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహించ నున్నారు. ఈ మేరకు ఆలయాలను సర్వసుందరంగా తీర్చిదిద్ది విద్యుత్ అలంకారంతో ఆలయాలు అలంకరణ చేశారు. నేడు ఎర్రబాయి ప్రాంతంలో ఆధ్యాత్మిక సోభ వెల్లివిరుస్తుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version