తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ మార్చి 02 నుంచి ఆన్లైన్లో ఈ-వేలం వేయనుంది. ఈ వేలం మార్చి 09 వరకు కొనసాగుతుంది. వివిధ రకాల వస్త్రాల 287 లాట్లను https://konugolu.ap .gov.in వెబ్సైట్ ద్వారా పాల్గొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు మాత్రమే అర్హులు. మరిన్ని వివరాలకు టీటీడీని సంప్రదించండి.
తిరుమల శ్రీవారి వస్త్రాలు.. మార్చి 2 నుంచి ఈ-వేలం
RELATED ARTICLES
