జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు దంపతుల కుమారుడు ధీరజ్ మహాలక్ష్మి నాయుడు, బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ దంపతుల కుమార్తె జయరక్షిత ల వివాహవేడుక పెందుర్తి మండలం, హర్ష ఎస్టేట్ నందు జరిగిన కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు మరియు రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి. ఎం. రమేష్ , బిజెపి రాష్ట్ర కార్యదర్శి కె సుంద్రమోహన్, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
