Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshవిద్యార్థుకు నాయకత్వ లక్షణాలు అవసరం

విద్యార్థుకు నాయకత్వ లక్షణాలు అవసరం

ఐతం లో జాతీయస్థాయి చతుర సదస్సులు

విద్యార్థుల్లో సృజనాత్మకత నాయకత్వ గుణాలు లక్షణాలు సమాజ శ్రేయస్సు కోరే ఆలోచనలు చక్కని నైపుణ్యాలు కలిగిన నైపుణ్యాల అవసరమని ఐతం కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు , ఈ సందర్భంగా జాతీయస్థాయి చతుర 2026 గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ కేఎల్ శ్రీకాంత్ కన్వీనర్ , సహాయ కన్వీనర్ గా డి ప్రణయ వ్యవహరిస్తున్నారరు. విద్యార్థుల తరఫున ఆర్ మౌనిక, వి ప్రవీణ, కే ప్రవీణ ప్రాతినిధ్యం అందిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ కి వేణుగోపాల్, డాక్టర్ బి గోపాల్, కృష్ణ శివ, నగేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments