ఐతం లో జాతీయస్థాయి చతుర సదస్సులు
విద్యార్థుల్లో సృజనాత్మకత నాయకత్వ గుణాలు లక్షణాలు సమాజ శ్రేయస్సు కోరే ఆలోచనలు చక్కని నైపుణ్యాలు కలిగిన నైపుణ్యాల అవసరమని ఐతం కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు , ఈ సందర్భంగా జాతీయస్థాయి చతుర 2026 గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ కేఎల్ శ్రీకాంత్ కన్వీనర్ , సహాయ కన్వీనర్ గా డి ప్రణయ వ్యవహరిస్తున్నారరు. విద్యార్థుల తరఫున ఆర్ మౌనిక, వి ప్రవీణ, కే ప్రవీణ ప్రాతినిధ్యం అందిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ కి వేణుగోపాల్, డాక్టర్ బి గోపాల్, కృష్ణ శివ, నగేష్ పాల్గొన్నారు.
