Thursday, June 25, 2026
HomePoliticsAndhra Pradeshశ్రీ నూకంబిక అమ్మవారి హుండీ లెక్కింపు

శ్రీ నూకంబిక అమ్మవారి హుండీ లెక్కింపు

శ్రీ నూకంబిక అమ్మవారి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తుల ముడుపులు ద్వారా 8-01-26 నుండి 11–03-26 వరకు వచ్చిన ఆదాయం 27 11713 రూపాయలు రాగా బంగారం 11 గ్రాములు వెండి 500 50 గ్రాములు వచ్చినట్లు ఆలయ చైర్మన్ పీల నాగ శ్రీను ( గొల్ల బాబు) దేవాదాయ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కేఎల్ సుధారాణి తెలియజేశారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయం సిబ్బంది పాలకవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments