Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshయుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

మండల విద్యాశాఖ అధికారులు
సి.హెచ్.గోవిందరావు, ఎన్.శ్రీనివాసరావు అనుమతితో,
నివగాం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జి.రాఘవదాసు సహకారంతో
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కొత్తూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఐదవ తరగతి విద్యార్థులకు మండల స్థాయి టాలెంట్ టెస్ట్
నివగాం హైస్కూల్ వేదికగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా టాలెంట్ టెస్ట్ పోస్టర్‌ను ఎం.ఈ.ఓ. ఎన్.శ్రీనివాసరావు, నివగాం ఇన్‌చార్జ్ హెచ్.ఎం. కె.వెంకటరావు,
మాతల హైస్కూల్ హెచ్.ఎం.
జి.సూర్యనారాయణలతో పాటు, యూటీఎఫ్ మండల శాఖ సభ్యులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో
యూటీఎఫ్ అధ్యక్షులు కె.విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మధుసూదనరావు,
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శాంతారావు,
సహాధ్యక్షులు తొగిరి రవి,
అకాడమీ కన్వీనర్ బూరాడ గణేశ్వరరావు,
సిపిఎస్ కన్వీనర్ బాలరాజు,
ట్రెజరర్ భద్రయ్య, మార్కో,
దినేష్, కృష్ణ, భరత్, తిరుపతి, నివగాం పాఠశాల సహోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments