Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshరత్నగిరిపైరధసప్తమివేడుకులు

రత్నగిరిపైరధసప్తమివేడుకులు

భక్తులు తో పోటెత్తినరత్నగిరి సత్యదేవుని రథొత్సవం కాకినాడజిల్లా ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోఆదివారం నాడు రధసప్తమిసందర్బంగా.స్వామివారి వార్షికకళ్యాణమండపం లో ఆలయఅర్చకులువ్రత పురోహితులు ప్రత్యక్షదైవముయనసూర్య భగవానుడుకి. విగ్నేశ్వర పూజతోప్రారంబించి వ్రతపురోహితులువివదఅసనాలుతోసూర్యనమస్కారములుతోనీరాజన పుష్పములుతో అత్యంతవేడుకగా నిర్వహించారు. అనంతరంసూర్యనారాయణ స్వామికిఅత్యంత. ప్రీతికరమైన క్షీరాన్నం రథసప్తమి వేడుకల్లో పాల్గున్నాభక్తులుకుప్రసాదవితరణ చేశారు.
ఉదయం 9.గంటలకు స్వామివారిని ప్రధానాలయం నుండి ఆలయఅర్చకులు స్వామి వారిని అమ్మవార్లనుతొడుక్కునివచ్చి తూర్పురాజగొపురంవద్ద వివద సుగంధభరితమైన పుష్పములుచేఆలకరీంచినరధముపైస్వామివారిని అమ్మవారిని ఆశీనులుచేసివేదపండితులువేద మంత్రోచ్ఛరణతో మంగళవాయుధ్యాల నడుమప్రధానాల యంచుట్టూ ముమ్మారు సత్యదేవునిరదోత్సవంఘనంగానిర్వహించారు. ఈకార్యక్రమం లో దామెర కృష్ణారావు. అనకాపిల్లిప్రసాద్ గణపతి తదితరులుపాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments