కాకినాడజిల్లాఅన్నవరం ప్రముఖ పుణ్య క్షేత్రమైనఅన్నవరం సత్యదేవునిఆదివారం నాడు. కాకినాడజిల్లాపోలీస్అధికారి. బిందుమాధవ్ స్వామివారిని దర్శించిపూజలు అచరించారు. అనంతరంఆలయఅర్చుకులు పూర్ణకుంభస్వాగతంపలకగా. స్వామివారిఅనివేటిమండపములోవేదపండితులు వేదాఅశ్విర్వచనంగావించి ప్రసాదం అందచేశారు ఆయన వెంట ఆలయ. ఏ. ఈ. ఓ. దామెరకృష్ణారావు. పి. ఆర్. ఓ. అనకాపల్లి ప్రసాదు అన్నవరం ఎస్ఐ హరిబాబు తదితరులు ఉన్నారు
