Wednesday, May 6, 2026
HomeUncategorizedనిత్యవసర ధరలు తగ్గించాలి సిపిఎం డిమాండ్

నిత్యవసర ధరలు తగ్గించాలి సిపిఎం డిమాండ్

కేంద్రం గ్యాస్ ధరలను నియంత్రించాలి

దేశంలోనే సామాన్య ప్రజలు జీవన విధానానికి ఇబ్బందులు గురిచేశాల కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు, గ్యాస్ వంటి ధరలను పెంచి ఆర్థికంగా ప్రభావితం తో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే పెంచిన ధరలను నియంత్రించాలని సిపిఎం జిల్లా నాయకులు నంబూరు షణ్ముఖరావు తెలిపారు.

సామాన్యులు ఇంటి వాడకానికి వాడే గ్యాస్ సిలిండర్ ధర ను 60 రూపాయలు, దుకాణదారుల వ్యాసనం 115 రూపాయలను పెంచి ప్రజలపై మరింత గారం మోకడం పాలకులకు భావ్యం కాదని పెంచిన ధరలను తక్షణమే కేంద్రం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టెక్కలి ఆది ఆంధ్ర వీధిలో సమావేశం నిర్వహించమన్నారు , యుద్ధం భయం చూపించి సామాన్య ప్రజల బతుకు భారం చేయడం కేంద్ర పాలకులకు తగదని గ్యాస్ ధరలను అదుపు చేసి బిజెపి నేతలు పునః పరిశీలించాలని సిపిఎం నాయకులు మహిళలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్జాన లక్ష్మణరావు, కొల్లి ఎల్లయ్య, దమయంతి, హెచ్ ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు, దుర్గాప్రసాద్, పలువురు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments