Monday, April 20, 2026
HomeUncategorizedఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించండి

ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించండి

ఎమ్మెల్యేకు ప్రైవేట్ యజమాన్యాలు వినతి ,తమకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చోడవరం నియోజకవర్గంలో గల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. గ సోమవారం వారంతా కలిసి ఎమ్మెల్యేకు ఫీజు రీయంబర్స్ మెంటు(ఆర్ టి ఎఫ్ ) పై వినతిపత్రం అందజేశారు. బకాయిలు పేరుకుపోవడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే
ఫీజు రియంబర్స్మెంట్(ఆర్ టి ఎఫ్ ) బకాయిలు విషయం విద్యాశాఖమంత్రి లోకేష్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం
లో ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ ఎన్ నాయుడు, వైస్ ప్రిన్సిపల్ పి దొరబాబు, ఎస్ ఎస్ పి డిగ్రీ కళాశాల చైర్మన్ బంగారు నాయుడు,ఇంచార్జ్ నాయుడు, విద్యార్థి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి అర్జున్ రావు,ఏ ఓ సిహెచ్ దేవుడి నాయుడు, పూసర్ల సంతోష్ కుమార్, ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అచ్చం నాయుడు, గాయత్రి డిగ్రీ కళాశాల చైర్మన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments