Home Politics Andhra Pradesh మన ఊరు మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న- చొక్కాకుల

మన ఊరు మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న- చొక్కాకుల

0

అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.ఎం రమేష్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా, పెందుర్తి నియోజకవర్గం, సబ్బవరం మండలంలో ఆరిపాక, వేపగుంట లో పర్యటించి జెండా ఆవిష్కరణ చేసారు.
పెందుర్తి నియోజకవర్గం, సబ్బవరం మండలం పెదయాతపాలెం లో అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సరగడం శంకరరావు ఆధ్వర్యం జరిగిన మన ఊరు – మన జెండా కార్యక్రమం మరియు .
పెందుర్తి నియోజకవర్గం, వేపగుంట మండలం లో బిజెపి పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో జరిగిన మన ఊరూ -మన జెండా కార్యక్రమంలో…
బిజెపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె . సురేంద్రమోహన్, బిజెపి పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బిజెపి పార్టీ రాష్ట్ర మీడియా ప్యానల్ లిస్ట్ ఈర్లె శ్రీరామ్మూర్తి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు, కార్పొరేటర్ ముమ్మన దేముడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆవగడ్డ అప్పలనాయుడు, అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, మాజీ ఎంపీపీ రెడ్డి రామునాయుడు, సబ్బవరం మండలం బిజెపి అధ్యక్షుడు గొంప నర్సింగరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ కుమార్, డైరీ డైరెక్టర్ సూర్యనారాయణ, మార్కెటింగ్ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, మండల చక్రవర్తి, రొంగలి బుచ్చిం నాయుడు, సబ్బవరపు చిన్నం నాయుడు, చొక్కాకుల ప్రసాద్, కొల్లి శ్రీను, బర్ల బాబి, జక్కాన దేముడు బాబు, మేడపురెడ్డి హక్కునాయుడు, జట్టి హేమంత్, ఆదిరెడ్డి శ్రీకాంత్ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version