కొండయ్య వలస గ్రామంలో రామాలయం మల్టీపర్పస్ ఆల్ 28 లక్షల 50వేల రూపాయలతో స్లాబ్ పనులను 85 వార్డు కార్పెంటర్ ఇల్లపు ప్రసాదు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహకారంతో ప్రారంభించామని అన్నారు అదేవిధంగా అండమాన్ కొండయ్య వలస బంగారమ్మ గుడి ప్రహరీ 20 లక్షల రూపాయలతో త్వరలో నిర్మాణం జరిగిందని అన్నారు కొండయ్యవలస తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రి దసేంద్ర, అగనంపూడి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, 85వ వార్డు తెలుగుయువత అధ్యక్షులు బండారు చందు రమేష్, సెక్రటరీ విందుల రాజు, కూటమి నాయకులు వడ్డాది శ్రీనివాస్, పలక అచ్యుత్, బుదిరెడ్డి అప్పారావు, డొక్కా రమేష్, మల్లపురెడ్డి శివ, పద్మ, గ్రామం పెద్దలు బలిరెడ్డి సత్యం, బలిరెడ్డి శ్రీను, విందుల వరహాలు, బుదిరెడ్డి కన్నారావు, సాయిన సన్యాసిరావు, పలక సాయి, విందుల కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు
కొండయ్య వలస గ్రామంలో మల్టీ పర్పస్ హాల్
RELATED ARTICLES
