Sunday, April 19, 2026
HomeNewsసర్పంచులను సత్కరించిన ఎమ్మెల్యే

సర్పంచులను సత్కరించిన ఎమ్మెల్యే

చీడికాడ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల సర్ప సభ్య సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీతో పదవీకాలం ముగిస్తున్న మండలంలో గల సర్పంచులు అందర్నీ అభినందించి సాలువులతో సత్కరించారు. ఐదేళ్ల పదవి కాలంలో గ్రామ అభివృద్ధికి పంచాయతీ పాలకవర్గాలు అందించిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడుతూ రానున్న రోజుల్లో కూడా ప్రజా జీవితంలో కొనసాగి గ్రామాభివృద్ధికి కృషి చేయాలి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments