Sunday, May 3, 2026
HomeNewsఘనంగా మంత్రి అనిత జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి అనిత జన్మదిన వేడుకలు

రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత జన్మదినం సందర్భంగా అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు,ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ,ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర ,జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు మంత్రి నివాసం లో అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి చిత్ర పటం అందించి శాలువ తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు . ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కాయల మురళి,జిల్లా టీడీపీ మహిళా నాయకులు పెదపాటి కల్యాణి,బత్తుల లక్ష్మి,టీడీపీ సీనియర్ నాయకులు పైలా గోపి,కాండ్రేగుల దీనబంధు,జొన్నాడ సురేష్,ఎండపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments