Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshనూతన తహసీల్దార్ ని కలసిన మండల నాయకులు..

నూతన తహసీల్దార్ ని కలసిన మండల నాయకులు..

అల్లూరి జిల్లా కొయ్యురు నూతన తహసీల్దార్ వి. మురళి బాబుని మండల అధ్యక్షులు,నాయుకులు
మర్యాదపూర్వకం గా కలిసి పుష్పగుచ్చమ్ అందచేశారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండలం లోని సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు.
మండలం లో మంచినీరు సాగునిరు కల్పిచాలని కోరారు.వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రం అందచేసారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కాకూరు చంద్రరావు,మాజీ జడ్పీటీసీ గాడి శ్రీరాముర్తి, రాజేంద్రపాలెం సర్పంచ్ పిటా సింహాచలం, కొయ్యురు సర్పంచ్ మకడా బాలరాజు, రొంగాలి గోవింద్,యూత్ లీడర్ సూరబోయిన చిన్ని బాబు, కురుజు శ్రీనుబాబు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments