కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో లోకకల్యాణార్ధం రాష్ట్రా సస్యాశ్యామలంగా. ఉండాలని సంకల్పంతో నిర్వహించిన. కోటితులసి పూజా ఆదివారం తో ముగిసింది.పది రోజులు పాటు ఆలయ వేదంపండితులు ఆర్చుకులు మరియు రుత్వికులు కలిసి విశేషా పూజాలు
ఆచరించారు ఆదివారం ఉదయం 8గంటలనుండి రుద్రహోమంతో ప్రారంభించి.
11గంటలకుహోమగుండంలోహోమ ద్రవ్యములు సమర్పపించి ఆలయ అర్చకులు. ఘనంగా పూర్ణాహుతి గావించారు ఈకార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలుమరియు ఆలయ ఈ ఓ. చైర్మన్. ఐ. వి. రోహిత్ త్రినాధ రావు తదితరులు పాల్గొని హోమద్రవ్యుములుసమరప్పిoచారుఅనంతరం భక్తులు కు తులసి మొక్కలు. స్వామి
వారి తీర్ధప్రసాదాలు అందచేశారుకోటితులసి పూజ లో పాల్గున్నా ఆలయ
అర్చకులు. వేదంపండితులు మరియు వ్రతపురోహితులుతదితరులు కు ప్రశంసా పత్రము మరియు పారితోషకము చైర్మన్. ఈఓ అందచేశారు
రత్నగిరిపై ముగిసిన కోటితులసి పూజ
RELATED ARTICLES
