Sunday, April 19, 2026
HomeDevotionalరత్నగిరిపై కోటితులసి పూజాప్రారంభం

రత్నగిరిపై కోటితులసి పూజాప్రారంభం

కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం సత్యదేవుని
సన్నిధిలో లోక కల్యాణార్ధం రాష్ట్ర ప్రజలు సస్య శ్యామంగా వుండాలని తలపెట్టినా రత్నగిరి పై కోటితులసి పూజా శుక్రవారం నాడు ఉదయం 7గంటల నుండి ఘనంగాఅర్చకులు. ప్రారంభించారు ముందుగా కోటితులసి పూజా నిర్విహించే.వార్షిక కల్యాణ మండప వేదిక
పై స్వామి వారి ఉత్సవ మూర్తి లును.ప్రధానాలయం నుండి ఉదయం.అర్చక స్వాములు తోడ్కోని వచ్చి వేదికను వివద సుగంధ భరిత పుష్పములు చే ప్రత్యేకంగా ఆలకిరించన వేదిక పై ఆశినీలు చేశారు అనంతరం కోటి తులసి పూజను ఉదయం.
7గంటలకు విగ్నేశ్వరపూజా. పుణ్యహవచనము ఋత్వికగర్వణలు మంటపారాధన.
కలశ స్థాపన 60.మంది ఋత్వికులుచే కోటితులసి ప్రారంభించారు. ప్రతి రోజు8గంటల
నుండి 11.30వరుకు 2గంటలనుండి 5.30.వరుకు రాత్రి 7.గంటలకు నీరజన మంత్రపుష్పము. వేదస్వస్తిమహానివేదన పూజా వేదిక వడ్డప్రసాద వితరణజరుగును
కావున 6.2.26.నుండి 15.2.26.జరిగే కోటితులసి పూజలో పోల్గుని స్వామి వారి.
కటాక్షములు పొందగలరని ఆలయఅధికారులు కోరారు ఈ పూజాకార్యక్రమం లో
కార్యనిర్వాహణాదికారి వేండ్రత్రినాధ రావు చైర్మన్. ఐ. వి. రోహిత్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments