Saturday, June 6, 2026
HomePoliticsAndhra Pradeshబీజేపీ కార్యకర్త వైద్య ఖర్చులకు కంబాల పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం

బీజేపీ కార్యకర్త వైద్య ఖర్చులకు కంబాల పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం

గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాయల సాయికుమార్
తారాజువ్వ కలుస్తుండగా ప్రమాదవశాస్తూ కంట్లో పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా
స్పందించిన అయన సోమవారం రాత్రి రంపయర్రంపాలెం గ్రామంలోని సాయి కుమార్ ఇంటికి వెళ్లి, అతనిపరామర్శించారువైద్య ఖర్చులకోసం తక్షణ సహాయంగా పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ముందు, ముందు సహాయ, సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బిజెపి నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments