Wednesday, February 11, 2026
HomePoliticsAndhra Pradeshవిస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న - కె.కె రాజు

విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న – కె.కె రాజు

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం బి.సి రోడ్డు అగ్నికులక్షత్రియ కల్యాణ మండపంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈసమావేశంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షలు కె.కె రాజు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి , తైనాల విజయకుమార్ ,రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,గాజువాక నియోజకవర్గం రాష్ట్రమరియు జిల్లా నాయకులు,కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments