పిర్యాదు లను కలెక్టర్ ,అందించిన శాంతకుమారి ఆంద్రప్రదేశ్ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనతా వారధి కార్యక్రమంలో ప్రతీ వారం జరుగుతున్న జనతా వారధి పిర్యాదు లను బీజేపీ జిల్లా వారధి కన్వీనర్ మినుముల గోపాల పాత్రుడు,కె వి రమణ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శాంతకుమారి, బీజేపీ మైనారిటీ మోర్ఛా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోకలెక్టర్ దినేష్ కుమార్ ని కలసి సమస్యలు విన్నవించారు, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజా సమస్యలపై బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో వచ్చిన పిర్యాదు లు పై వెంటనే స్పందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు కెజియా రాణి,కొయ్యురు సహకార సంఘం డైరెక్టర్ రీమల చంద్రరావు , బీజేపీ జిల్లా గిరిజన మోర్ఛా అధ్యక్షుడు లకే అబ్బాయి దొర నేషనల్ రహదారిపై తమ గ్రామానికి కోన్నీ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా వ్రాసి శుక్రవారం లోపు అందించాలని కోరారు.
