Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఐతం అధ్యాపకునికి అంతర్జాతీయ గుర్తింపు

ఐతం అధ్యాపకునికి అంతర్జాతీయ గుర్తింపు

కళాశాల యాజమాన్యం ప్రశంసలు అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన ఐతం కళాశాల సిఎస్సి ఇ విభాగం అధ్యాపకులు డాక్టర్ యు డి ప్రసన్న సింగపూర్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి అడ్వాన్సింగ్ ఇమేజ్ సిస్టం విత్ ట్రాన్స్ఫ ఫార్మర్ బెస్ట్ అటెన్షన్ మెకానిజం అనే ఆధునిక అంశంపై పోస్ట్ డాక్టోరల్ పరిశోధన విజయవంతంగా పూర్తి చేసి ఘనత సాధించినందుకు ఐతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు అభినందించారు. ఇటువంటి పరిశోధనాత్మక విజయాలు కళాశాల అకాడమిక్ ప్రతిష్టలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయవంతం మరింత ఘనత పెంచిందని ఆయన అన్నారు, ఇవి విద్యార్థుల సృజనాత్మకతను పరిశోధనాభి రుచిని పెంపొందిస్తాయని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఎస్ శ్రీనివాసరావు అధ్యాపకులు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments