Home Politics Andhra Pradesh వాసవి యూత్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు

వాసవి యూత్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు

0

గాంధీజీ వర్ధంతి సందర్భంగా చోడవరం వాసవి భవన్ (చిన్న సత్రం) లో గాంధీజీ వర్ధంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ పూసర్ల వెంకటరమణమూర్తి పాల్గొనగా పసుమర్తి మల్లికార్జున రావు, ఆర్సి పెన్నం రాజా, జెడ్ సి పూసర్ల కిరణ్, ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ, సెక్రటరీ పచ్చిగొల్ల నాగేశ్వరరావు , ట్రెజరర్ ఏం హరికుమార్, వైస్ ప్రెసిడెంట్ ఉప్పల కిరణ్ , వీకేఎస్పి ఇన్చార్జ్ బత్తుల శ్రీనివాస్ డైరెక్టర్స్ , పాస్ట్ ప్రెసిడెంట్, సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version