Saturday, May 2, 2026
HomePoliticsAndhra Pradeshబహుజన్ సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి

బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి

అల్లూరి జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు

అరకులోయ మండల కేంద్రంలోని
బహుజన్ సమాజ్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ మంగళవారం పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రాబోయే స్థానిక ఎన్నికలకు స్థానిక జిల్లా పరిధిలోని అన్ని మండల నుండి పంచాయితీ లా వరకు బహుజన్ సమాజ్ పార్టీ నుండి సర్పంచ్లు ఎంపిటిసిలు జెడ్పిటిసిలు పోటీ చేయుచున్నామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ ఓ బి సి మైనారిటీ సహాయకారంతో రాజ్యాధికారం త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యనున్నట్లు తెలిపారు. కర్షక కార్మిక ఉద్యోగ సమస్య కొరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ అరకు వేలి మండల అధ్యక్షులుగా కొర్ర ప్రియాంక రాజ్ కు నూతనంగా నియమించడం జరిగిందని శెట్టి లక్ష్మణరావు అన్నారు. అనంతరం జిల్లా మండలాల వారీగా బహుజన్ సమాజ్ పార్టీ కు బలోపేతం కొత్త కమిటీలను నియమిస్తామని అందరు కలిసి కృషి చేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments