Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshడా.గజల్ కు స్వర్ణ కంకణ ప్రదానం.

డా.గజల్ కు స్వర్ణ కంకణ ప్రదానం.

డా.గజల్ కు స్వర్ణ కంకణ ప్రదానం.

శ్రీ కృష్ణ దేవరాయ జయంతి సందర్భంగా తెలుగు భాషకు చేస్తున్న విశిష్ఠ సేవలకు గాను ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు, ప్రఖ్యాత గజల్ గాయకుడు డా..గజల్ శ్రీనివాస్ ను ఎమ్.ఏస్. బాల సుబ్రహ్మణ్యం కళా సంస్థ కె.వి. బ్రహ్మానందం, తెలుగు కళా వాహిని సంస్థలు సంయుక్తంగా విజయవాడ కౌతా పూర్ణానంద హాలులో శ్రీ కృష్ణ దేవ రాయ పురస్కారం – స్వర్ణ కంకణ ప్రదానం తో ఘనం గా సత్కరించాయి. విశ్వ గజల్ గాయక సార్వ భౌమ అన్న బిరుదును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గా గోళ్ల నారాయణ రావు, విశిష్ఠ అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాల కృష్ణ, రోటరీ పూర్వ గవర్నర్ ఎమ్. సి.దాసు, ప్రముఖ రచయిత రసరాజు తదితరులు పాల్గొన్నారు. .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments